Header Banner

విద్య, వైద్యం కోసం బహరైన్ టీడీపీ సభ్యుల నుంచి ఆర్ధిక సహాయం! విదేశాల్లోనైనా గ్రామానికి అండగా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుల ద్వారా..

  Thu May 01, 2025 19:05        Helping Hand, Bahrain

బహరైన్ దేశంలో ఉన్న తెలుగు దేశం పార్టీ (TDP) మద్దతుదారులు, ఎన్నారై టీడీపీ సభ్యులు అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్నారై టీడీపీ బహరైన్ టీం ఆర్ధిక ఇబ్బందులు ఉన్నవారికి తమవంతు సహాయం చేయాలని 70 వేల రూపాయలు జీసీసీ కౌన్సిల్ మెంబర్ హరిబాబు గారు స్వయంగా ఇండియా వచ్చి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుల వారి చేతులమీదుగా అందించడం జరిగింది. ఈ మొత్తాన్ని వివిధ సామాజిక కార్యక్రమాల కోసం ముఖ్యంగా, వైద్య సాయం, విద్యార్ధులకు ఫీజుల నిమిత్తమై అందించడం జరిగింది.

 

తెలుగు దేశం పార్టీకి సంబంధించిన మద్దతుదారులు విదేశాల్లో ఉన్నప్పటికీ, వారి పుట్టిన ఊరు పట్ల నిబద్ధత చూపుతూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ ఆర్ధిక సహాయం అందించడం ద్వారా ఇబ్బందుల్లో ఉన్న వారికి కొంత చేయూత దక్కతుంది.

 

ఇది కూడా చదవండి: విద్యార్థులకు సువర్ణావకాశం! జర్మనీలో నెలకు రూ.3 లక్షల జీతంతో ఉద్యోగాలు!

 

ఈ మొత్తాన్ని టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి చేతులమీదుగా సహాయం కోసం వచ్చినవారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీసీసీ కౌన్సిల్ మెంబర్ హరిబాబు గారితో పాటుగా ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ గారు, సౌత్ ఆఫ్రికా ఎన్నారై టీడీపీ ప్రెసిడెంట్ పారా రామ కృష్ణ గారు, మరికొందరు పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి మేలు చేసేందుకు, ముఖ్యంగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు బహరైన్ నుండి పలువురు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముఖ్య పాత్ర పోషించిన ఎన్నారై టీడీపీ బహరైన్ సభ్యులపై కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ప్రశంసల జల్లు కురిపించారు.

 

అదే విధంగా సహాయం అందుకున్న వారందరూ ఎన్నారై టీడీపీని మరియు వారు చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రసంసిస్తూ దాతలకు తమ కృతజ్ఞత ను తెలియచేసారు. కస్టపడి సంపాదించిన డబ్బును సమాజం కోసం ఖర్చు చేసేవారు చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు వారిని అభినందించకుండా ఉండలేము.

 

ఇది కూడా చదవండి: క్రీడాకారులకు గుడ్‌న్యూస్‌! డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NRITDP #BahrainTDP #SocialService #TDPForSociety #SupportForEducation #MedicalAid